సంతానలేమి లేదా వంధ్యత్వం అనేది కేవలం ఆడవారికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు; చాలా పరిశోధనలు చెబుతున్న నిజం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు కలగకపోవడానికి ఉన్న కారణాల్లో దాదాపు సగం వాటా మగవారిదే ఉంటుంది. అసలు పురుష వంధ్యత్వం అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే, మగవారి శారీరక ఆరోగ్యం లేదా వీర్యకణాల్లో ఏదైనా సమస్య ఉండటం వల్ల, తన భార్య గర్భం దాల్చే అవకాశం తగ్గిపోవడమే. ఇక్కడ అసలు చిక్కు ఎక్కడ వస్తుందంటే, మగవారిలో ఈ సమస్య ఉన్నప్పుడు బయటకి కనిపించే లక్షణాలు చాలా తక్కువ. చిన్న చిన్న మార్పులను మనం పెద్దగా పట్టించుకోం (Ignore చేస్తాం). దంపతులు చాలా రోజులు ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే గానీ, అసలు సమస్య మగవారిలో ఉండొచ్చు అనే ఆలోచన రాదు. అందుకే, మగవారిలో కనిపించే ఈ చిన్న సూచనలను ముందే గుర్తించడం, అసలు కారణాలు తెలుసుకోవడం, మొహమాటం లేకుండా డాక్టర్‌ని కలవడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బాగా పెరుగుతుంది. ఈ ఆర్టికల్‌లో మగవారిలో కనిపించే వంధ్యత్వ సూచనలు, వాటి వెనుక ఉన్న కారణాల గురించి వివరంగా మరియు సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి వంద మంది దంపతుల్లో పదిహేను మంది (పదిహేను శాతం - 15%) సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు సగం కేసుల్లో సమస్య మగవారి వైపు నుంచే ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ‘మనం కూడా ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం’ అని నిర్ణయించుకునే వరకు, చాలామంది మగవాళ్లకు తమలో ఇలాంటి లోపం ఉందన్న విషయం అస్సలు తెలియదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ భయం, మొహమాటం పక్కన పెట్టి ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే అసలు ఇది ఎందుకు వస్తుంది? మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే విషయాలపై క్లారిటీ ఉండటం మంచిది.
ఈ ఆర్టికల్‌లో మనం ప్రధానంగా చర్చించేది ఏంటంటే అసలు మగవారిలో వంధ్యత్వ సూచనలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా కనిపెట్టాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన సరైన సమయం ఏది? ఈ విషయాలు ముందే తెలిస్తే, ఆలస్యం చేయకుండా ట్రీట్‌మెంట్ తీసుకుని త్వరగా తండ్రయ్యే అదృష్టాన్ని పొందవచ్చు.
చాలాసార్లు లక్షణాలు సైలెంట్‌గా ఉంటాయి. కానీ శరీరం చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రధాన లక్షణం పిల్లలు పుట్టకపోవడమే.
పురుషుల్లో వంధ్యత్వ లక్షణాలు బయటకు స్పష్టంగా కనిపించకపోవచ్చు. కానీ ముందుగానే అవగాహనతో పరీక్షలు చేయించుకుంటే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ.
సంతాన సమస్యలపై సందేహాలు ఉంటే వెంటనే నిపుణుడిని సంప్రదించండి. ఇందిరా IVF కేంద్రాల్లో ఆధునిక పరీక్షలు మరియు వ్యక్తిగత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అవును. మగ హార్మోన్లు (ఆండ్రోజెన్స్) ఎక్కువైనప్పుడు ముఖం నిండా మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు పెరగడం, లేదా తల జుట్టు రాలిపోవడం వంటివి చాలా కామన్‌గా జరుగుతుంటాయి.
కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే రాదు, కానీ ఎక్కువ కాలం విపరీతమైన స్ట్రెస్ ఉంటే మాత్రం హార్మోన్లు దెబ్బతిని, ఉన్న సమస్య ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది.
కొన్నిసార్లు అంతే. కొందరిలో అండం విడుదల సరిగ్గా లేకపోవడం, ఇన్సులిన్ లేదా ఆండ్రోజెన్ హార్మోన్ల గందరగోళం మాత్రమే ఈ సమస్యకు ప్రధాన కారణం కావొచ్చు.
రావచ్చు. కుటుంబ చరిత్ర లేకపోయినా PCOS వచ్చే అవకాశం ఉంది. కాకపోతే, అమ్మకో, అక్కకో ఉంటే మీకు వచ్చే రిస్క్ ఇంకాస్త ఎక్కువ ఉంటుంది.
అవును, టెస్టోస్టెరాన్ వంటి మగ హార్మోన్లు ఆడవారిలో ఎక్కువ అవ్వడమే PCOS ప్రధాన లక్షణం. దీనివల్ల సమస్యలు కొంచెం తీవ్రంగా కనిపిస్తాయి
జీవనశైలి మార్పులు, మందులు, బరువు తగ్గడం ద్వారా దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. పూర్తిగా మాయం అవుతుందా లేదా అనేది మీ శరీర తీరును బట్టి ఉంటుంది.
కచ్చితంగా. స్వీట్లు, మైదా పిండి వంటలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే ఇన్సులిన్ సమస్య పెరిగి PCOS ముదురుతుంది. అదే హెల్దీ ఫుడ్ తింటే సమస్య అదుపులో ఉంటుంది.
నిజానికి రెండూ. PCOS వల్ల బరువు పెరుగుతారు, అలా పెరిగిన బరువు వల్ల మళ్ళీ ఇన్సులిన్ సమస్య వచ్చి PCOS ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదొక సైకిల్ లాంటిది.
అస్సలు రాదు. స్వయంక్రీడకు, PCOSకు అసలు సంబంధమే లేదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే.
అలా ఏం లేదు. అండం టైంకి విడుదల కాదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం ఆలస్యం కావొచ్చు. కానీ సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు.
ఏళ్ల తరబడి పీరియడ్స్ రాకుండా అలాగే ఉండిపోతే, గర్భాశయ పొరలో సమస్యలు వచ్చి క్యాన్సర్ రిస్క్ కొంచెం పెరుగుతుంది. అందుకే రెగ్యులర్ చెకప్స్ చాలా ముఖ్యం.
PCOS ఉన్నవారిలో ఈ రిస్క్ కొంచెం ఎక్కువే. కానీ షుగర్ లెవల్స్, బరువు, హార్మోన్లను కంట్రోల్‌లో ఉంచుకుంటే గర్భం నిలబడే అవకాశాలు బాగుంటాయి.